COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ ప్రకారం రాష్ట్రంలో రోజురోజుకు కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు అర్థమవుతోంది. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్న వివరాల ప్రకారం కొత్తగా 1,114 మందికి కరోనా సోకినట్టు తేలింది.
Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,527 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా మరో 19 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
First White fungus case in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫస్ట్ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. పొత్తి కడుపులో నొప్పితో పాటు మలబద్ధకం సమస్యలతో ఓ 49 ఏళ్ల మహిళ ఇటీవల సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు గతంలోనే కరోనా వైరస్తోనూ బాధపడ్డారు. ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె వైట్ ఫంగస్ (White fungus) బారిన పడినట్టు నిర్థారించారు.
Telangana COVID-19 cases latest updates: హైదరాబాద్: తెలంగాణలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,308 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,51,035 మందికి చేరుకుంది.
AP COVID-19 cases: అమరావతి: ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడటం లేదు. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 114 మంది కరోనాతో చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు చేయగా అందులో 3,660 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 574 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
White Fungus Symptoms: కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.