ఏపీ COVID-19 హెల్త్ బులెటిన్.. కరోనాతో వణికిపోతున్న జిల్లా

AP COVID-19 cases: అమరావతి: ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడటం లేదు. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 114 మంది కరోనాతో చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2021, 12:20 AM IST
ఏపీ COVID-19 హెల్త్ బులెటిన్.. కరోనాతో వణికిపోతున్న జిల్లా

AP COVID-19 cases: అమరావతి: ఏపీలో కరోనావైరస్ వ్యాప్తికి ఇంకా బ్రేకులు పడటం లేదు. గురువారం నాడు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోని వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏపీలో 114 మంది కరోనాతో చనిపోయారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాపై కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనాతో 17 మంది మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

Also read : తెలంగాణలో COVID-19 కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

గత 24 గంటల్లో 1,01,281 కరోనా పరీక్షలు చేయగా వారిలో 22,610 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ తేలింది. అలాగే 23,098 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 cases) వివరాలు ఇలా ఉన్నాయి.

AP-health-bulletin-on-20th-may-2021

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News