Weight loss: ఈ మధ్య కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనంతంటికి కారణం జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లతోపాటు ఇతర కారణాలు ఉన్నాయి. అయితే పురుషుల కంటే స్త్రీలు బరువు తగ్గడంలో చాలా వెనకబడి ఉన్నారట. బరువు తగ్గడంలో పురుషుల కంటే స్త్రీలు చాలా కష్టపడుతుంటారు. అయినా కూడా బరువు తగ్గడం నిరాశేగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలు ఎందుకు స్లోగా ఉంటారు? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
/telugu/photo-gallery/weight-loss-tips-womens-mens-health-research-reasons-women-lose-weight-slower-than-men-164819 Sep 17, 2024, 06:03 PM IST