Wife Beat Husband At Airport: భర్త ఫోన్ చూసి భార్య ఒక్కసారిగా షాక్కు గురైంది. వెంటనే భర్తపై దాడికి దిగింది. అందరూ అడ్డుకుంటున్నా.. ఈడ్చుకెళ్లి మరీ కొట్టింది. అమెరికాలోని ఓ ఎయిర్పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.