Google Doodle On International Womens Day 2021: ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే’ను ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఉమెన్స్ డే సందర్భంగా మహిళల్ని గౌరవిస్తూ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ డూడుల్ విడుదల చేసింది.
Womens Day 2021 Quotes, Messages: ఓ కూతురిగా, ఓ సోదరిగా, స్నేహితురాలిగా, ఆపై భార్యగా, తల్లిగా, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్త, నానమ్మ, అమ్మమ్మ.. ఇలా ప్రతిదశలోనూ మనకు ప్రేమను పంచుతుంది స్త్రీమూర్తి.
Womens Day 2021 Wishes: స్త్రీ లేకపోతే అసలు జననమే లేదు, స్త్రీ లేకపోతె మనకు గమనమే లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె అసలు సృష్టే లేదు.. మేము సైతం అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న మహిళా మహారాణులకు నేడు (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.