Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ లీడర్..! చంద్రబాబు తర్వాత.. నెంబర్ 2- గా కొనసాగుతున్నారు..! తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..! తనకు మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారా..! అందుకే ఆ నేత విసిరినా లేఖాస్త్రం కూటమి పార్టీలో రచ్చ రాజేస్తోందా..!
TDP-JSP Manifesto: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయమైంది. ఎన్నికల మేనిఫెస్టో చర్చించేందుకు ఏర్పాటైన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కొన్ని అంశాలకు ఆమోదం తెలిపింది. మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉమ్మడి మేనిఫెస్టో అంశాల్ని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశబెట్టింది. 2018-19 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశబెట్టారు.
మార్చి 8, 2018 తేదిన ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రవేశపెడతారని ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత అధ్యయనం చేసి ఈ సంవత్సర బడ్జెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.