CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అర్ధం కావంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టం. ఎప్పటికప్పుడు తన స్టాండ్ మారుస్తుంటారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
Revanth Reddy About Yashwanth Sinha: సీఎం కేసీఆర్ను కలిసేందుకు వస్తున్న యశ్వంత్ సిన్హాను కలిసేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాతే కేసీఆర్ను కలుస్తానన్నా కూడా ఆయనతో తాము భేటీ అయ్యేది లేదని అన్నారు.
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ వేడి కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ
President Election: భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలై వారం రోజులవుతున్నా అభ్యర్థులెవరన్నది ఇంకా తేలలేదు. అధికార ఎన్డీఏ ఇంకా తమ క్యాండిడేట్ ను ప్రకటించలేదు. అటు విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.