Nimisha Priya: యెమెన్లో భారతీయ నర్సుకు మరణశిక్ష పడింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నర్స్ నిమిష ప్రియాకు ఆ దేశాక్షుడు మరణశిక్షను ఖరారు చేశారు. ఆ నర్సును విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది.
వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకాశం నుంచి పడే ప్రతి వాన చినుకు నేలను తడుపుతుంటుంది. ఒక్కో ప్రాంతంలో వర్షపాతం ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒకే ఒక గ్రామంలో అసలు వర్షమనేదే పడదు. అసలీ గ్రామంలో ఇప్పటి వరకూ వర్షపు చినుకే లేదంటే ఆశ్చర్యమే మరి.
Yemen stampede: యెమెన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజధాని సనాలో చోటుచేసుకుంది.
Strange Village: ఈ పుడమి ఎన్నో రహస్యాలకు, వింతలకు పుట్టినిల్లు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ వింత గురించి మనం చెప్పుకుందాం. ఈ భూమి మీద అసలు వర్షమే కురవని గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా..? నిజమండీ..అలాంటి గ్రామం ఉందంట. ఎక్కడంటే..
పశ్చిమాసియా దేశాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. కల్లోలిత యెమెన్, గల్ఫ్ దేశం సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణి దాడి ప్రయోగించింది. ఈ క్షిపణి సౌదీ రాజధాని రియాద్ పై దూసుకువచ్చింది. అయితే, దీనిని సౌదీ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో దాని శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేలకూలాయి. ఈ మేరకు సౌదీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మరోవైపు, ఈ క్షిపణి దాడికి పాల్పడింది తామేనని షితే హుతి రెబల్స్ ప్రకటించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.