Ys Jagan on Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదేళ్ల విప్లవాత్మక దశ నుంచి ఇప్పుడు తిరోగమనంలో వెళ్లిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచి రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. ఇంకా అనేక ఇతర అంశాలపై మాట్లాడారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan Comments: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, క్రూర రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన తల్లి, చెల్లెలిపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని తీవ్రంగా దుయ్యబట్టారు.
Ys Jagan Challenge: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఎవరు చీటర్, ఎవరు ప్రజల్ని మోసం చేశారో చెప్పాలంటూ లెక్కలతో సహా చిట్టా విప్పేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసినందుకు ఏం చేయాలంటూ నిలదీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Jagan on liquor Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ మాఫియా, సిండికేట్లకు రాష్ట్రం అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.