Zomato Gets GST Demand: దేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన జొమాటోకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కంపెనీకి జీఎస్టీ అధికారులు భారీ టాక్స్ డిమాండ్ నోటీసులు పంపించాయి. ఈ విషయాన్ని జొమాటో గురువారం వెల్లడించింది. థానేలోని జీఎస్టీ అధికారుల నుంచి ఈ నోటీసులు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.