6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 కేజీ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్‌ను రూ.990కే పొందండి..

6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరతో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరకే వాషింగ్ మెషిన్‌ను పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 04:02 PM IST
6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 కేజీ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్‌ను రూ.990కే పొందండి..

6 Kg Semi Automatic Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా MarQ 6 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌(MarQ by Flipkart)ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అతి తక్కువ ధరకే మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా MarQ 6 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌పై 30 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే మొదట ఈ వాషింగ్‌ మెషిన్‌ను కంపెనీ ధర MRP రూ.10,010లతో విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా రూ. 6,990కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఆఫర్స్‌లో భాగంగా మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ద్వారా బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. అయితే మీరు మీ ఇంట్లో వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ MarQ 6 kg 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌(MarQ by Flipkart)ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌ దాదాపు రూ. 990కే పొందవచ్చు.   

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

వాషింగ్‌ మెషిన్‌ ఫీచర్స్‌:
ప్రస్తుతం ఈ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్ మార్కెట్‌లో 
MQSA60H5M మోడల్‌తో లభిస్తోంది. ఇది సేమి ఆటోమేటిక్‌ టాప్‌ లోడ్‌ ఫంక్షన్‌తో వస్తుంది. ఈ వాషింగ్‌ మెషిన్‌ 6కేజీ కెపాసిటీతో వస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో 5 కలర్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా మొత్తం ఈ వాషింగ్‌ మెషిన్‌ 6 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్‌ మెషిన్‌ 2 వారంటీని కలిగి ఉంటుంది. 

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News