Cmf Phone 1 Price: ప్రముఖ అమెరికన్ బ్రాండ్ నథింగ్ మరో గుడ్ న్యూస్ తెపింది. తమ కొత్త బ్రాండ్ CMFకి సంబంధించి కొత్త ఫోన్ 1ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే రూ. 14,999లకు విడుదల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ అద్భుతమైన బ్యాక్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ CMF స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌లో స్క్రూడ్రైవర్ సెటప్‌తో వస్తోంది. అంతేకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎంతో సులభంగా బ్యాక్ కేస్‌ను తీసుకునేందుకు ఈ స్క్రూడ్రైవర్ సెటప్‌ను అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ ఎప్పుడైనా పడైతే సులభంగా బ్యాక్ పార్ట్స్‌ను విప్పుకునేందుకు ప్రత్యేకమైన బోల్ట్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కవర్ ప్రత్యేకమైన కలర్‌లో కనిపించబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్‌ను ఎంతో సులభంగా తొలగించే ప్రత్యేకమైన స్క్రూస్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా బ్యాక్ సెటప్‌లో ప్రత్యేకమైన కేస్‌ను కూడా కంపెనీ బాక్సులో అందిస్తోంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కేసును కొనుగోలు చేసే అవసరం లేకుంగా కంపెనీనే ప్రత్యేకంగా ఫ్రీగా అందిస్తోంది. మొబైల్‌తో వచ్చిన బ్యాక్ ప్యానెల్ పగిలిపోయిన, గితలు పడిన సులభంగా కొత్త పౌచ్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఇలాంటి స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరలో రావడం ఇదే మొదటి సారని మార్కెట్‌లో టాక్ నడుస్తోంది. దీంతో పాటు బ్యాక్ సెటప్‌లో కంపెనీ పౌచ్‌లో భాగంగా రౌండ్ సెటప్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి సులభంగా కీ చైన్స్‌ను అటాచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇతర ఛార్జింగ్ వైర్‌కి సంబంధించిన భాగాలను కూడా పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఇతర కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.67 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ప్లే
ఫాస్ట్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్
120Hz రిఫ్రెష్ రేట్
గ్లైఫ్ ఇంటర్‌ఫేస్
50MP ప్రధాన కెమెరా
స్టాక్ ఆండ్రాయిడ్
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్
MediaTek Dimensity 7300 ప్రాసెసర్
5000mAh బ్యాటరీ
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి