Drop Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌పై 35 శాతం తగ్గింపు! డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

Drop Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక డీల్‌ నడుస్తోంది. ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ 35 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2023, 12:10 PM IST
 Drop Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌పై 35 శాతం తగ్గింపు! డిస్కౌంట్‌ వివరాలు ఇవే!

 

Drop Infinix Hot 30I Price: రూ. 10,000 బడ్జెట్‌లోనే హై ఎండ్‌ ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌ Infinix ఇటీవలే విడుదల చేసిన Note 30i 5Gపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్‌ను డెడ్‌ చీప్‌గా పొందడమే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం 4GB + 64 GB వేరియంట్‌ కలిగిన మొబైల్‌ MRP ధర రూ.9,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేక డీల్‌లో భాగంగా 30% తగ్గింపు వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ రూ.7,499కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ Infinix HOT 30i మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేసేవారికి ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనపు తగ్గింపు కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ Infinix HOT 30i స్మార్ట్ ఫోన్‌పై నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్‌ చూస్‌ చేసుకుని కొనుగోలు చేసేవారు ప్రతి నెల రూ.296 చెల్లించాల్సి ఉంటుంది. 

Infinix Hot 30i ఫీచర్స్‌:
6.6 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే
పాండా గ్లాస్ ప్రోటక్షన్‌
90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
G37 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్
XOS 12 సాఫ్ట్‌వేర్ స్కిన్‌
AI సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్
50MP బ్యాక్‌ కెమెరా 
5MP ఫ్రంట్ కెమెరా
 10W ఛార్జింగ్ సపోర్ట్‌
 5000mAh కెపాసిటీ బ్యాటరీ

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News