Unlucky Zodiac Signs In 2023: రాహు-కేతు గ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు ప్రత్యేక యోగాలు ఏర్పడి, అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే అక్టోబర్ 30వ తేదిన రాహువు మేషం నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారు అప్రమత్తంగా ఉండాలి:
మేషరాశి:
రాహు-కేతువుల సంచారం కారణంగా మేషరాశివారికి తీవ్ర దుష్పభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆదాయంలో తీవ్ర మార్పులు వస్తాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో మీరు చాలా రకాల ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంచార క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంచార క్రమంలో శివుడిని ఆరాధించడం చాలా మంచిది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
వృషభ రాశి:
ఈ సంచారం కారణంగా వృషభ రాశివారికి జీవితంలో తీవ్ర నష్టాలను కలిగించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించిల్సి ఉంటుంది.
కన్య రాశి:
రాహు-కేతువుల సంచారం కారణంగా కన్యారాశి వారికి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ప్రవర్తనలో మార్పుల కారణంగా కోపం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలో తీవ్ర సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కోపం కారణంగా ఇంట్లో వరితో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఎంత వీలైతే అంత కోపాన్ని తాగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన పలు నివారణలు పాటించాలి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook