Realme 12 Pro Plus Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme 12 Pro Plusపై భారీ ఆఫర్‌..రూ.31,999 మొబైల్‌ను రూ.7,000కే పొందండి!

Realme 12 Pro Plus Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లోని రియల్ మీ 12 ప్రో ప్లస్ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. రియల్ మీ ఫిబ్రవరి 6వ తేదీన ఈ సంబంధించిన విక్రయాలను ప్రారంభించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2024, 11:43 PM IST
Realme 12 Pro Plus Price: ఫ్లిప్‌కార్ట్‌లో Realme 12 Pro Plusపై భారీ ఆఫర్‌..రూ.31,999 మొబైల్‌ను రూ.7,000కే పొందండి!

Realme 12 Pro Plus Price Cut In Flipkart: అతి తక్కువ ధరలోనియన్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయాలని వారికి రియల్ మీ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల అయిన రియల్ మీ 12 ప్రో సిరీస్‌లు ఫిబ్రవరి 6వ తేదీన విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రియల్ మీ కంపెనీ అధికారికంగా ఈ స్మార్ట్ ఫోన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. 

రియల్ మీ 12 ప్రో ప్లస్ మార్కెట్‌లో MRP ధర రూ. 35,999లకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రీ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్ పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 11 శాతం ప్రత్యేక తగ్గింపులో భాగంగా ఈ రియల్ మీ 12 ప్రో ప్లస్ ను రూ.31,999కే పొందవచ్చు. అంతేకాకుండా కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపు పొందడానికి కంపెనీ బ్యాంక్ ఆఫర్స్ ని కూడా అందిస్తోంది.

అదనపు తగ్గింపు ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.అంతే కాకుండా అదనంగా ఫ్రీ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఫ్లాట్ తగ్గింపును కూడా అందిస్తోంది ఈ రియల్ మీ 12 ప్రో ప్లస్ మొబైల్ ను ఆర్డర్ చేసుకునే వారికి అదనంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని అన్ని ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.28,499కే లభిస్తోంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్లు భాగంగా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి రూ.21,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఫోన్ ఈ మొబైల్ కేవలం రూ.7,000కే పొందవచ్చు.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News