Realme GT 2 Proపై అమెజాన్‌లో భారీ ఆఫర్, ధర ఎంత, ఫీచర్లు ఏంటి

Realme GT 2 Pro: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Realme GT 2 Proపై సైతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 27, 2022, 10:04 PM IST
Realme GT 2 Proపై అమెజాన్‌లో భారీ ఆఫర్, ధర ఎంత, ఫీచర్లు ఏంటి

Realme GT 2 Pro: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Realme GT 2 Proపై సైతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

Realme GT 2 Pro ఓ అద్భుతమైన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. అద్భుతమైన కెమేరా, బ్యాటరీ, డిజైన్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. ఇదొక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. వేగంగా పనిచేయడమే కాకుండా వేగంగా ఛార్జ్ అవుతుంది కూడా. 

Realme GT 2 Pro ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంది. ఇందులో 6.7 ఇంచెస్ 2కే రిజల్యూషన్ ఎల్పీటీవో స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.  Realme GT 2 Proలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 1 ప్రోసెసర్ ఉంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమేరాలు రెండున్నాయి. 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఒకటుంది. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ కావడంతో ఎక్కువసేపు ఉంటుంది. 

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 49,959 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్‌లో 14,300 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ ఫోన్ కేవలం 35 వేలకే సొంతం చేసుకోవచ్చు. 

Also read: Railway Bonus 2022: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్, దీపావళి కానుకగా రేపు 18 వేల రూపాయల బోనస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News