Amazon Discount Sales: దసరా, దీపావళి సీజన్ వేళ ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ సేల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందడి చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Great Indian Festival Sale Discount on Smart TV: అమెజాన్‌లో బంపర్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ లో భాగంగా 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త టీవీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ డీల్స్ అస్సలు మిస్ చేసుకోకండి.
Oneplus Nord Buds 2r Free: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్ మొబైల్ ఎర్లీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.
Amazon Great Indian Festival Sale 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా OnePlus స్మార్ట్ ఫోన్స్ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా పొందుతారు. అయితే ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme GT 2 Pro: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Realme GT 2 Proపై సైతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
Apple Diwali Sale 2022: దీపావళికి ముందే యాపిల్ కంపెనీ..ఐఫోన్ ప్రత్యేక సేల్ ప్రారంభిస్తోంది. ఐఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితంగా లభించనున్నాయి. సేల్ ఎప్పుడు ప్రారభమౌతుంది, ఇతర వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.