Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ Redmi 13C మొబైల్‌ రూ.450కే పొందండి.. ప్రత్యేమైన ఆఫర్‌!

Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో REDMI 13C స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 35 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 7, 2024, 03:59 PM IST
Redmi 13C Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ Redmi 13C మొబైల్‌ రూ.450కే పొందండి.. ప్రత్యేమైన ఆఫర్‌!

 

Redmi 13C Price Cut: రెడ్‌మీ మొబైల్స్‌కి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు ప్రత్యేకమై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ముఖ్యంగా బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మీ మొబైల్స్‌పై ప్రత్యేకమైన ఫ్లాట్‌ తగ్గింపు ఆఫర్స్‌ లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన REDMI 13C స్మార్ట్‌ఫోన్స్‌ ఈ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకు అందుబాటలో ఉన్నాయి. దీంతో పాటు ఈ ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ తగ్గింపుతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. వీటితో కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరలకే ఈ మొబైల్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఆ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో REDMI 13C స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది రెండు స్టోరుజ్‌, మూడు ర్యామ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే కంపెనీ ఈ మొబైల్‌ను సాధరణ బడ్జెట్‌లో లాంచ్‌ చేసింది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.11,999తో లభిస్తోంది. అయితే బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,699కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.    

ఇక ఈ REDMI 13C (Starshine Green, 128 GB) స్మార్ట్‌ఫోన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి boAt Airdopesపై రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు Mi & realme పవర్‌బ్యాక్‌ను కొనుగోలు చేసేవారికి రూ.200 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ కొత్త మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ.7,150 వరకు తగ్గింపు లభిస్తుంది.  దీంతో అన్ని ఆఫర్స్‌ పోను రూ.450కే పొందవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

రెడ్‌మీ 13C టాప్ 10 ఫీచర్లు:
13C 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే
MediaTek Helio G85 ప్రాసెసర్ 
13C 50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ కెమెరా 
2MP మాక్రో కెమెరా
5000mAh బ్యాటరీ
 13C 18W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌
స్టైలిష్ డిజైన్
128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
డ్యూయల్ సిమ్‌ సపోర్ట్‌
3.5mm హెడ్‌ఫోన్ జాక్
ఆండ్రాయిడ్ 13

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News