vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!

vivo T3 Lite 5G Price: ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఎంతో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 31, 2024, 03:56 PM IST
vivo T3 Lite 5G Price: రూ.549కే వీవో 6 GB ర్యామ్‌ మొబైల్.. మళ్లీ మళ్లీ రాని ప్రత్యేకమైన ఆఫర్‌!

 

vivo T3 Lite 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌పై అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ కొన్ని చైనా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే వీవోకు సంబంధించిన కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. గతంలో విడుదలైనా vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రస్తుతం ఈ vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 4 GB ర్యామ్‌తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 6 GB ర్యామ్‌తో లభిస్తోంది. ఇందులోని రెండవ వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.11,499తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ vivo T3 Lite 5G మొబైల్‌ అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసవారికి 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఈ మొబైల్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.10,950 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ.549కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించి కూడా భారీ తగ్గింపుతో ఈ మొబైల్‌ను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News