దీపావళి సెలవులో స్వల్ప మార్పు

Last Updated : Oct 17, 2017, 06:51 PM IST
దీపావళి సెలవులో స్వల్ప మార్పు

దీపావళి సెలవులో మార్పు చోటు చేసుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఈ నెల 17న ఐచ్ఛికసెలవు , 18న సాధారణ సెలవుగా గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేశారు. 18న ఐచ్ఛిక సెలవుగా, 19న సాధారణ సెలవుగా పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Trending News