Gold and silver prices: బంగారం ధరలు పైకి.. తగ్గిన వెండి ధరలు

Gold prices today on 21st July 2021: హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 మేర పెరిగింది. ఈ పెంపుతో బంగారం ధర రూ.49,370కు చేరింది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగుళూరు, తిరువనంతపురంలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో పెరుగుదల బాటలో పయణిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 21, 2021, 03:01 PM IST
Gold and silver prices: బంగారం ధరలు పైకి.. తగ్గిన వెండి ధరలు

Gold prices today on 21st July 2021: హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 మేర పెరిగింది. ఈ పెంపుతో బంగారం ధర రూ.49,370కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 మేర పెరగడంతో మొత్తం ధర రూ.45,250కు పెరిగింది. 

ఇదిలావుంటే, ఒక వైపు హైదరాబాద్‌లో బంగారం ధర (Gold rates in Hyderabad) పెరిగితే మరోవైపు వెండి ధరలు మాత్రం క్షీణించింది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.600 తగ్గింది. ఫలితంగా కిలో వెండి ధర (Silver rates in Hyderabad) రూ.72,300 కు తగ్గింది. 

Also read : Gas Cylinder Booking: ఆధార్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్ లేకుండాన్ LPG గ్యాస్ సిలిండర్ కొత్త కనెక్షన్

హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగుళూరు, తిరువనంతపురంలోనూ బంగారం ధరలు (Gold prices) ఇదే తరహాలో పెరుగుదల బాటలో పయణిస్తున్నాయి. ఇక వెండి ధరల (Silver prices) విషయానికొస్తే విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,800 గా ఉండగా బెంగుళూకు, కేరళలో కిలో వెండి ధర రూ.66,600 పలుకుతోంది.

Also read: SBI customers: ఎస్బీఐలో ఈ ఖాతాదారులకు Good news.. RuPay debit cards తో ఇన్సూరెన్స్ కవర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News