Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గుతాయా...బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు రానున్నాయా. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Gold Rate: దీపావళి పండగకు ముందు పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధర నేడు కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బ్రేకుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తున్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు..ఒక్కసారిగా పెరుగుతూ కొనుగోలు దారులను ఆలోచనలో పడేస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధర 1లక్ష దాటడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు.
Gold prices: బంగారం ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొంతకాలంగా రికార్డులను స్థాపించిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే ప్రస్తుతం ఈ ట్రెండు ఎంతకాలం కొనసాగుతుంది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గవచ్చా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Gold Price Increase : బంగారం ధరలు భారీగా పెరుగుతన్నాయి. శుక్రవారం 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 400 వరకు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ సమర్పించిన వేళ ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర..ఆ తర్వాత కూడా తగ్గుదల కనిపించింది. అయితే కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరుగుదల ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ బంగారం ధర భారీగా పెరగనున్నట్లు బులియన్ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర గడచిన వారం రోజుల్లో దాదాపు 6000 రూపాయల వరకు తగ్గింది.దీంతో పసిడి ప్రియులు పెద్ద ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కానీ భారత్ కు పొరుగున ఉన్న పాకిస్తాన్లో మాత్రం చుక్కలను చూపిస్తున్నాయి.జూలై 30వ తేదీ పాకిస్తాన్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల రూ. 2.50 లక్షలు అంటే ఆశ్చర్యపోక మానదు.
Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
Today Gold Price Today: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రూ.65 వేలకు చేరువైన బంగారం ధర ఈ ఏడాది రూ.70 వేలకు చేరుతుందని వాణిజ్య వర్గాల అంచనా.
Gold-Silver Price Fall: పుత్తిడి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
How To Identify Pure Gold: థంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనేముందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలు మైండ్‌లో ఉంచుకుని నగల దుకాణానికి వెళ్లండి.
Gold Rates Today: బంగారం ధరల బాటలోనే వెండి ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నటి వరకు రూ. 55,602 గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ. 1,335 మేర పెరిగి రూ. 56,937 కి చేరింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
Gold Price Today, Silver prices today: బంగారం ధరలు (Gold prices today) పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. శనివారం మార్కెట్లో వెండి ధరలు (Silver prices today) కిలోకి రూ.1200 మేర తగ్గి రూ. 59,500 కి దిగొచ్చింది.
Gold prices and silver prices in Hyderabad: హైదరాబాద్: బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలతో పాటు అనేక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
Gold prices today on 21st July 2021: హైదరాబాద్: బంగారం ధర మళ్ళీ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 మేర పెరిగింది. ఈ పెంపుతో బంగారం ధర రూ.49,370కు చేరింది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగుళూరు, తిరువనంతపురంలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో పెరుగుదల బాటలో పయణిస్తున్నాయి.
Largest gold mines discovered in Turkey: టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది. ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టర్కీకి చెందిన మీడియా సంస్థ అనాడోలు ఈ వార్తను ధృవీకరించింది. అప్పుడప్పుడు, అక్కడక్కడ అనుకోకుండా బంగారు నిధులు బయపడుతుంటాయి.
కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిరోజులుగా భగ భగ మండిన బంగారం ధరలు మంగళవారం వరుసగా రెండో రోజూ పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు లాక్డౌన్ల నుంచి సడలింపులు
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే మాల్స్, బహుళ సముదాయాలు మూతపడ్డాయి. కాగా మరోసారి అనూహ్యంగా బంగారం ధరలు మెరుపువేగంతో పరుగులుపెడుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడంతో
సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,788 మార్కుని తాకినప్పటికీ.. మంగళవారం, బుధవారం ధరలు రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు ఇక దొగొస్తాయేమోనని బంగారం ప్రియులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా దిగొచ్చినట్టే కనిపించిన బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.