Inter Exams 2022: ఏప్రిల్​ 20 నుంచి ఇంటర్ పరీక్షలు- పూర్తి షెడ్యూల్ ఇదే..

Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డు. 

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 08:06 PM IST
  • ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు
  • ఏప్రిల్​ చివరి నుంచి మే వరకు పరీక్షలు
  • వెల్లడించిన ఇంటర్​మీడియట్ బోర్డు
Inter Exams 2022: ఏప్రిల్​ 20 నుంచి ఇంటర్ పరీక్షలు- పూర్తి షెడ్యూల్ ఇదే..

Inter Exams 2022: తెలంగాణ ఇంటర్​మీడియట్​ బోర్డు వార్షిక పరీక్షల తేదీలను ఖారారు చేసింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్​ను విడుదల చేసింది.

ఎప్పటి లానే ఒక రోజు మొదటి సంవత్సరం పరీక్షలు. తర్వాతి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.

మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 20 నుంచి మే 2 వరరకు జరగనున్నాయని తెలిపింది ఇంటర్ బోర్డు.

ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్​ 21 నుంచి మే 5 వరకు జరగనున్నాయని బోర్డు ప్రకటించింది.

ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..

ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టిల్​ ఎగ్జామ్స్ తేదీలను కూడా ఖరారు చేసింది ఇంటర్ బోర్డు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇక ఏప్రిల్ 11న మానవ విలువలు, 12న పర్యావరణ శాస్త్రం పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.

Also read: Case on Youtuber Sarayu: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ, యూట్యూబర్ సరయూపై కేసు నమోదు

Also read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News