Add Zee Business As A Preferred Source
App

Hyderabad Water Supply: హైదరాబాద్ నగర వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

Water Supply to be Disrupted in Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కోదండాపూర్ పంప్ హౌజ్‌లో రెండో పంపు NRV వాల్వ్‌ మరమ్మతులకు గురి కావడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

Hyderabad Water Supply: హైదరాబాద్ నగర వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
Image Credit: Hyderabad Water Supply (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More