Munugode Byelection : స్కార్పియోలో 93 లక్షల నగదు పట్టివేత

Munugode Byelection :  మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఇక ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభ పెట్టేందుకు డబ్బు మాత్రం ఏర్లైపారుతోంది. తాజాగా స్కార్పియోలో 93 లక్షల నగదు దొరికింది.

  • Zee Media Bureau
  • Nov 2, 2022, 02:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News