Actor Krishnam Raju Passed Away: కృష్ణంరాజు నివాళులర్పించిన ఎన్టీఆర్‌..

Actor Krishnam Raju Passed Away: ప్రముఖ సినీ నటుడు  కృష్ణంరాజు మరణించారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కృష్ణంరాజు భౌతిక కాయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు.

  • Zee Media Bureau
  • Sep 11, 2022, 05:57 PM IST

Actor Krishnam Raju Passed Away: ప్రముఖ సినీ నటుడు  కృష్ణంరాజు మరణించారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  కృష్ణంరాజు భౌతిక కాయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటన్నారు ఎన్టీఆర్‌.

Video ThumbnailPlay icon

Trending News