Common wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌కు మరో స్వర్ణం

Common wealth Games 2022: కామ‌న్వెల్డ్ గేమ్స్‌ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన వెయిట్‌లిఫ్టర్లు.. తాజాగా మరో పసిడిని భారత్‌ ఖాతాలో వేశారు. 
 

  • Zee Media Bureau
  • Aug 1, 2022, 07:12 PM IST

Common wealth Games 2022: కామన్వెల్త్ క్రీడల వెయిట్ లిప్టింగ్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఈ పోటీల ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిప్టర్ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురైన వారిని వెనక్కినెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 
 

Video ThumbnailPlay icon

Trending News