Balakrishna Fan: బాధలో ఉన్న హీరో బాలకృష్ణని సెల్ఫీ అడిగిన అభిమాని.. బాబు రియాక్షన్ చూశారా?

Balakrishna Fan Selfie: Fan asks Selfie with hero Balakrishna at Umamaheswari Final rites. సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియల అనంతరం వెనుతిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను ఒక అభిమాని సెల్ఫీ అడిగిన ఘటన సంచలనంగా మారింది.  

  • Zee Media Bureau
  • Aug 3, 2022, 07:26 PM IST

నందమూరి బాలకృష్ణ సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు బుధవారం నాడు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు నందమూరి బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం వెనుతిరుగుతున్న క్రమంలో బాలకృష్ణను ఒక అభిమాని సెల్ఫీ అడిగిన ఘటన సంచలనంగా మారింది.  

Video ThumbnailPlay icon

Trending News