Bandi Sanjay: మాజీ సీఎం జగన్‌ను వీరప్పన్‌తో పోల్చిన బండి సంజయ్‌

Bandi Sanjay Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను వీరప్పన్‌తో పోల్చారు.

  • Zee Media Bureau
  • Jul 11, 2024, 04:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News