Banjara Hills: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో హిజ్రాల వీరంగం

Banjara Hills: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. నకిలీ, వరిజినల్‌ హిజ్రాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ వివాదం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.  న్యాయం చేయాలంటే  పోలీస్‌ స్టేషన్‌లో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలంగా మారింది. 

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 06:32 PM IST

Banjara Hills: బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో హిజ్రాలు వీరంగం సృష్టించారు. నకిలీ, వరిజినల్‌ హిజ్రాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ వివాదం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.  న్యాయం చేయాలంటే  పోలీస్‌ స్టేషన్‌లో కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలంగా మారింది.  దీంతో  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Video ThumbnailPlay icon

Trending News