Liquor Price: మద్యం ప్రియులకు భారీ షాక్‌.. భారీగా పెరగనున్న ధరలు?

Liquor Prices Will Be Increase In Telangana: మద్యం ప్రియులకు త్వరలో భారీ షాక్‌ తగలనుంది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు భారీగా పెంచేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే మద్యం ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

  • Zee Media Bureau
  • Oct 17, 2024, 11:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News