Etela Rajdender: రెసిడెంటిల్ స్కూల్ సందర్శించిన ఈటల రాజేందర్‌

Etela Rajdender:  మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సదర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న బోజనాలను పరిశీలించారు ఈటల రాజేందర్. కూరల రుచి చూశారు. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 02:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News