YS Viveka Murder Case: వివేకాహత్య కేసులో అవినాష్‌రెడ్డికి CBI పిలుపు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు రావల్సిందిగా ఆ నోటీసులో సీబీఐ పేర్కొంది. అయితే అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోడవంతో ఆయన పీఏకు నోటీసులు అందించారు.

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 03:46 PM IST

CBI asks Kadapa MP Avinash Reddy to Appear For Questioning

Video ThumbnailPlay icon

Trending News