Chandrababu Delhi: ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కొత్త ఇల్లు.. ఎలా ఉందో చూశారా

Chandrababu Naidu New Official House At Delhi: టీడీపీ అధినేత, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసం ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం ఆ ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.

  • Zee Media Bureau
  • Jul 17, 2024, 09:11 PM IST

Video ThumbnailPlay icon

Trending News