CM Jagan: పోలవరం పనులను పరిశీలించిన సీఎం జగన్

CM Jagan Inspects Polavaram Project Works: పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డయా ఫ్రం వాల్ దెబ్బతినడంతోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా రూ.2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

  • Zee Media Bureau
  • Jun 7, 2023, 09:57 AM IST

Video ThumbnailPlay icon

Trending News