BRS Party: '2024 ఏపీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తాం..': మంత్రి మల్లారెడ్డి

BRS Party: 2024 ఏపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 06:36 PM IST

BRS Party: ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని.. విజయం కూడా సాధిస్తుందని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News