Command And Control Centre: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్.

హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను  సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 04:30 PM IST

హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను  సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ సీసీసీ నిర్మాణం చేపట్టారు. వందల కోట్ల వ్యయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. అణువణువు ఎక్కడేం జరిగినా క్షణాల్లో పసిగట్టే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సెంటర్ సొంతం. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరం కేంద్రంగా పనిచేయడానికి ఈ సెంటర్ ముస్తాబయింది.

 

Video ThumbnailPlay icon

Trending News