CM Revanth Reddy: మల్లారెడ్డిపై రేవంత్ సర్కార్ సీరియస్..

Mallareddy: మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీల వివాదం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.దీనిపై కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించింది.

  • Zee Media Bureau
  • Sep 15, 2024, 09:59 PM IST

congress government: మల్లా రెడ్డికి చెందిన మెడికల్ కాలేజీలకు ఇటీవల యూజీసీ డీమ్డ్ హోదాఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ సర్కారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల పేద పిల్లలకు నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చింది.

Video ThumbnailPlay icon

Trending News