Delhi Liquor Scam: మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాగుంట రాఘవరెడ్డికి మధ్యంతర బెయిల్ దక్కింది. అమ్మమ్మ అనారోగ్యం కారణంగా కోర్టును ఆరు వారాల బెయిల్ కోరగా.. రెండు వారాలు మంజూరు చేసింది. 

  • Zee Media Bureau
  • Jun 8, 2023, 09:33 AM IST

Video ThumbnailPlay icon

Trending News