Delhi Liquor Scam: సీబీఐ ముందుకు డివ్యూటీ సీఎం సిసోడియా.. అరెస్ట్ తప్పదా?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ ఢిల్లీ డివ్యూటీ సీఎం సిసోడియా, రామచంద్ర పిళ్లైని కలిపి ప్రశ్నించనుంది సీబీఐ.ఈ పరిణామం అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో రాజుకున్న ఈ నిప్పు బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్టుతో హైదరాబాద్‌లోనూ మంటలు రేపుతోంది. ఇదే కేసులో నిందితుడైన రామచంద్ర పిళ్లై కూడా సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి రావడంతో సరికొత్త పరిణామాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 04:15 PM IST

Video ThumbnailPlay icon

Trending News