Pawan Kalyan: మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ తొలిసారి ఏం చేశారో చూశారా

Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్‌ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

  • Zee Media Bureau
  • Jun 19, 2024, 04:29 PM IST

Video ThumbnailPlay icon

Trending News