Chandrababu: చంద్రబాబుపై బూడి ముత్యాల నాయుడు ఫైర్..!

Chandrababu: ఏపీలో రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య మాట యుద్ధం తీవ్రమవుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు..చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 06:10 PM IST

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అని పాదయాత్ర చేయడం సరికాదన్నారు. చంద్రబాబు పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News