LPG Price Hike: సామాన్యులపై ఎల్‌పీజీ భారం.. రూ.50 పెరిగిన సిలిండర్ ధర

సామాన్యులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 మేర  పెంచాయి. దీంతో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కి పెరిగింది. హైదరాబాద్‌లో ఇదే సిలిండర్ ధర రూ.1105కి చేరింది.

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 04:22 PM IST

LPG Price Hike: సామాన్యులకు ఆయిల్ కంపెనీలు షాకిచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.50 మేర  పెంచాయి. దీంతో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1053కి పెరిగింది. హైదరాబాద్‌లో ఇదే సిలిండర్ ధర రూ.1105కి చేరింది.

Video ThumbnailPlay icon

Trending News