Drinkers: రేవంత్‌ రెడ్డి బ్రాండెడ్‌ బీర్లు, మద్యం ఏవి?

Drinkers Protest For Branded Liquor: తెలంగాణలో మద్యం విధానంపై మందుబాబులు పోరాటం చేస్తున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్‌ మద్యం విక్రయించడం లేదని ఆగ్రహంతో ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతున్నారు.

  • Zee Media Bureau
  • Jun 20, 2024, 03:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News