Delhi Liquor Scam: కవితకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ

ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణ వాయిదా పడింది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. అయితే ఈ నెల 20వ తేదీనే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.

  • Zee Media Bureau
  • Mar 17, 2023, 05:53 AM IST

ED Notices to MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురువారం ఎమ్మెల్సీ కవిత విచారణ వాయిదా పడింది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. అయితే ఈ నెల 20వ తేదీనే విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News