Srisailam Dam Gates Opened : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద పెరగడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
Srisailam Dam Gates Opened : ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2 లక్షల 98 వేల 404 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3 లక్షల 43 వేల 376 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఫుల్ డీటేల్స్ కోసం ఈ న్యూస్ వీడియో క్లిప్ వీక్షించండి.