Rains: మెదక్ జిల్లాలో కుండపోత వానలు..!

Rains: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 04:55 PM IST

Rains: మెదక్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో సింగూరు ప్రాజెక్ట్‌ నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News