Vemulawada Temple Hundi Income: వేములవాడ ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. 26 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా.. రూ.1,27,46,977 రాగా.. బంగారం 395 గ్రాములు, వెండి 8 కిలోల 100 గ్రాములు వచ్చిందని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అత్యంత భద్రత నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కించారు.