India China Border: తవాంగ్‌లో చైనాను ధీటుగా ఎదుర్కొన్న భారత సైనికులు!

 India-China Tawang border Clash: Indian soldiers bravely faced China in Tawang. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా పీఎల్‌ఏ సైనికులకు భారత సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. 

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 03:25 PM IST

Indian soldiers bravely faced China in Tawang. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా పీఎల్‌ఏ సైనికులకు భారత సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. తవాంగ్ సెక్టార్‌లో చొరబాటు బిడ్ సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. ఇందులో గాయపడిన చైనా సైనికుల సంఖ్య..  భారతీయ సైనికుల కంటే ఎక్కువగా ఉంది.

Video ThumbnailPlay icon

Trending News