Jani master: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ భార్య హల్ చల్..

Jani master: జానీమాస్టర్ సతీమణి నార్సింగ్ పీఎస్ లో హల్ చల్ చేశారు. పోలీసు ఉన్నతాధికారుల్ని కలిసినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 19, 2024, 11:40 PM IST

Jani master wife: జానీమాస్టర్ వ్యవహారం తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారింది. జానీ మాస్టర్ పై పోక్సో కేసు,నాన్ బెయిలెబుల్ కేసులు నమోదయ్యాయి.  గోవాలో ఎస్ఓటీ పోలీసులు జానీమాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Video ThumbnailPlay icon

Trending News